CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అగ్ని బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన సెల్స్ మెన్.

Share it:

 


మన్యం టివి కరకగూడెం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలపరిదిలోని కొత్తగూడెం గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాట్ సర్క్యూట్ తో ఈసం నర్సమ్మ 67 సం,,వృద్ధురాలు ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో విషయం తెలుసుకున్న గొల్లగూడెం గ్రామనికి చెందిన కుంజ దశరధం గొల్లగూడెం సెల్స్ మెన్ నిత్యావసర వస్తువులు బియ్యం ,పప్పు మంచి నూనె ఉల్లిగడ్డలు, పసుపు,కారం ఉప్పు అంద చేశారు. అనంతరం సెల్స్ మెన్ ని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గిర్దవార్ రాజు సమత్ మోతే విఅర్ఓ సీతయ్య  విఅర్ఎ శ్రీను కొత్తగూడెం ఉపసర్పంచ్ ఈసం సమ్మయ్య పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: