CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముస్లిం సోదరిమణులకు దుస్తులు పంపిణీ

Share it:

 



మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:-రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండగ సందర్భంగా మండలంలోని ముస్లింలకు కానుకగా పంపించిన దుస్తులను , అన్నపురెడ్డిపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం నందు  స్పెషల్ ఆఫీసర్ వరదారెడ్డి , సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు , ఎంపీడీవో జి రేవతి , తహసిల్దార్ భద్రకాళి , డీఎస్ఓ డాక్టర్ చైతన్య లు పంపిణీ చేశారు . రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లింలను గుర్తించి కానుకగా దుస్తులను పంపించినందుకు పలువురు ముస్లిం సోదరీమణులు సంతోష భావాలను వ్యక్తపరిచారు.

Share it:

TELANGANA

Post A Comment: