CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు

Share it:

   


   మన్యం టీవీ గుండాల: నూతన విద్యుత్  ట్రాన్స్ ఫారం ఏర్పాటు చేశారు మండలం కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలోని కాలనీ కి ఈ సౌకర్యాన్ని విద్యుత్ శాఖ వారు కల్పించారు  విద్యుత్ అంతరాయం కలగడం వలన నూతన ట్రాన్స్ ఫారం ఏర్పాటు చేశారు అనంతరం లైన్ మెన్ నరేష్ మాట్లాడుతూ నిరంతరాయం విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని వేళల ముందుంటామని అన్నారు ప్రజలు కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ ఎస్ కె సంధాని  పీ వై ఎల్ నాయకులు అజయ్ బాబు లక్ష్మయ్య విక్రమ్ గ్రామ పెద్దలు పాలు  కొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: