మన్యం టీవీ, బూర్గంపాడు:
సారపాక మెయిన్ రోడ్డు లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం అనుబంధ సంఘం శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్ కార్యాలయం ప్రారంభించిన ప్రభుత్వ విప్ & పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, జడ్పీటీసీ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు పొశం నర్సింహారావు,పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,టిఆర్ఎస్ పార్టీ నాయుకులు పోడియం నరేంద్ర,కొనకంచి శ్రీను,స్థానిక సర్పంచ్లు,ఉప సర్పంచ్లు, శ్రామిక శక్తి యూనియన్ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, యూనియన్ నాయకులు అజ్మీర్,అప్పారావు, కొండారెడ్డి,హరిదాసు పెద్ద సంఖ్యలో కార్మికులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: