CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా సోకిన కుటుంబాలకు సహాయం

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


పినపాక మండలం తోగ్గుడెం పంచాయతీ తోగ్గూడెం గ్రామంలో గత కొద్దిరోజులుగా 30 కుటుంబాలు కరోనాతో బాధ పడుతున్నారు. ఏ పనికి వెళ్ళలేక ఎవరు సహాయం చేయక, చాలా ఇబ్బందులకు గురిఅవుతున్నారు. ఈ విషయాన్ని గమనించి గోపాలరావుపేట గ్రామానికి చెందిన కటకం.గణేష్ మరియు బొలిశెట్టి.నర్సింహారావు  స్పందించి ప్రతీ ఇంటికి ,బియ్యం కూరగాయలు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో బండా.మనోజ్ కారుకురి.తిరుపతి (రాజు డాక్టర్ ) పుప్పాల.నర్సింహారావు రమాటేంకి.నర్సింహారావు* పాస్టర్.ఎం.యోసేబు పాల్గున్నారు

Share it:

TELANGANA

Post A Comment: