కోయపదాలు.. తెలుగు అర్దాలు
బాటో = బావగారు
నుయ్ = బావి
నుయిదేర్ = బావి నీరు
బుజాం = బాహువు
బిగ్ పెయిసి = బిగపట్టి
బిర్రూ అత్తె = బిగువుగా అవ్వడం
గుత్తాన్ = బిగుసుగా
బెర్రంగ్ = బిగ్గరగా
గట్టింగ్ తిరయడం = గట్టిగా మాట్లాడు
బిచ్చం = బిచ్చం
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: