కోయపదాలు.. తెలుగు అర్దాలు
బస్తా = బస్తాలు
బయల్ = బహిరంగ
బగుమానం ఈమ్ = బహుకరించు
బగుమతి = బహుమతి
బాకాయిమిందె = బాకీ వుంది
బాకర్త = బాకీ పడిన
బాగుమిందె = బాగా వున్నది
బాగ్ తెలియ్తాద్ = బాగా తెలిసిన
సాయ్ఇల్లె = బాగోలేదు
సక్కాన్ మినోండ్ = బాగుగా ఉన్నాడు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: