CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెయింట్ మేరీస్ లో మహిళా దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం టీవి, పినపాక: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పినపాక మండలం 

ఏడూళ్ల బయ్యారం లో గల సెయింట్ మేరీస్   పాఠశాలలో  వేడుకలు జరిపారు. పాఠశాల ప్రిన్సిపల్   సిస్టర్ ప్రసన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగాా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మహిళలు పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు లేనిదే మనుగడ లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునీలు సిస్టర్ భాగ్య, వర కుమారి, నలిని, రమాదేవి, నాగేంద్ర, సుజాత, సాంబ లక్ష్మి, రత్నమాల, స్రవంతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: