CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎంపీటీసీ పై హత్య యత్నం

Share it:

 


భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు లో ఎంపీటీసీ కి తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది. 

ఇల్లందు మండలం ఇందిరానగర్ ఎంపీటీసీ మండలరాముపై హత్యాయత్నం. అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం. 

ఓనిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ. 

పరారీలో మరో ముగ్గురు నిందితులు.

Share it:

TELANGANA

Post A Comment: