CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

క్రీడలతోనే మానసిక ఉత్సాహం, క్రమశిక్షణ - ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:

 మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర్ గ్రామంలో అంబేద్కర్ & కొమరం భీం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 జిల్లాల ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.

ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ,చక్కటి మైత్రి బంధం ఏర్పడుతుందని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: