CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

మండల ఎమ్మెల్సీ పట్ట భద్రులతో తెరాస సమావేశం

Share it:

 పల్లాకే మొదటిప్రాధాన్యత ఓటు


ములుగు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి మెట్టు శ్రీనివాస్


మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలంలో మంగళవారం రోజు మంగపేట తిమ్మంపేట రాజుపేట గ్రామాలలో ఉన్న ఎమ్మెల్సీ పట్ట భద్రుల ఓటర్లుతో సమావేశం  నిర్వహించారు.మండల కేంద్రంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ములుగు ఇంఛార్జ్ మెట్టు శ్రీనివాస్ రావు హాజరై మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు ములుగును జిల్లా చేయడంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి  కీలకపాత్ర పోషించారని అన్నారు.తెలంగాణ రాష్టంలో    కల్యాణి లక్ష్మీ షాది ముబారక్ డబుల్ బెడ్ రూమ్ 24 గంటల కరెంటు రైతు బంధు

రైతు బీమా వితంతు వులకు ఒంటరి మహిళలు వికలాంగులకు ఫించన్లు కేసీఆర్ కిట్టుఅనేక సంక్షేమ పథకాలు చేసిన ఘనత మన  రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్దే అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్సీ ఎంరోల్ మెంట్ సీనియర్ నాయకులు పోరిక గోవిందనాయక్,తెరాస సీనియర్ వాత్సవాయి శ్రీధర్ వర్మ,మండల ప్రధాన కార్యదర్శి  గుండేటి రాజుయాదవ్,సొసైటీ ఛైర్మన్ తోట రమేష్,వైస్ చైర్మన్  కాడబోయిన నరేందర్, మండల అధికార ప్రతినిధి కటికనేని సత్య నారాయణ,జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు,సొసైటీ డైరెక్టర్లు సింగరిబోయిన నర్సయ్య,నర్రా శ్రీధర్,అచ్చ సత్యనారాయణ,మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్,మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,సాంబశివరావు,మల్లికంటి శంకర్,వెంకటేశ్వర్లు,రాజా సాహబ్,యడ్లపల్లి నర్సింహారావు,పూసల నర్సింహారావు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: