CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎపిలో ఏకగ్రీవ పంచాయతీల లిస్ట్

Share it:

 



ఎపి ప్రతినిధి, మన్యం టివి :


 తొలి విడతలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాల వారీగా ఏకగ్రీవాలైన గ్రామ పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి.

►చిత్తూరు జిల్లా- 454 పంచాయతీలకు 96 ఏకగ్రీవం

►గుంటూరు జిల్లా- 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవం

►కర్నూలు జిల్లా- 193 పంచాయతీలకు 54 ఏకగ్రీవం

►వైఎస్‌ఆర్‌ జిల్లా- 206 పంచాయతీలకు 46 ఏకగ్రీవం

►పశ్చిమ గోదావరి జిల్లా- 239 పంచాయతీలకు 40 ఏకగ్రీవం

►శ్రీకాకుళం జిల్లా- 321 పంచాయతీలకు 34 ఏకగ్రీవం

►విశాఖ జిల్లా- 340 పంచాయతీలకు 32 ఏకగ్రీవం

►తూర్పు గోదావరి జిల్లా- 366 పంచాయతీలకు 28 ఏకగ్రీవం

►కృష్ణా జిల్లా- 234 పంచాయతీలకు 20 ఏకగ్రీవం

►ప్రకాశం జిల్లా- 229 పంచాయతీలకు 16 ఏకగ్రీవం

►నెల్లూరు జిల్లా- 163 పంచాయతీలకు  14 ఏకగ్రీవం

►అనంతపురం జిల్లా- 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం

Share it:

TELANGANA

Post A Comment: