CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్స్ పోలియో నివారణే లక్ష్యం గా సర్పంచ్ యాలం సరస్వతి, డాక్టర్. సీతారామరాజు

Share it:


మన్యం టీవీ, వాజేడు:  వాజేడు మండలం పేరూరు పి హెచ్ సి పరిధిలో పోలియో చుక్కలు ప్రతి శిశువుకు అందించడమే లక్ష్యంగా  మిర్చి చేనులో కి వెళ్లి పోలియో చుక్కలు వేశారు అలాగే ఆర్టిసి బస్సు లో కూడా శిశువులకు పోలియో చుక్కలు వేశారు అలాగే పెద్ద గొల్లగూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్ మేనక ఎంపీటీసీ వీరబోయిన పార్వతి పోలియో చుక్కలు కార్యక్రమాన్ని నిర్వహించారు

Share it:

TELANGANA

Post A Comment: