CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎటి ఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక.

Share it:

 



అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దర్బార్ లో ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్  తెలంగాణరాష్ట్ర_ _అదిలాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు.

అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పెందోర్ అర్జున్ నియమించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్ణుక్ భాస్కర్ నియమించడం జరిగింది  ఈ ఎన్నికకు రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు మీదుగా ఎన్నిక జరిగింది ATF రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి కబ్బకుల రవి రాష్ట్ర కార్య వర్గం_ _ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి అదిలాబాద్, ఉట్నూర్,బోథ్ ఉద్యోగస్తులు పాల్గొని  ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది_

Share it:

TELANGANA

Post A Comment: