CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంటి పెద్ద దేవుడు పేర్సాపేన్ పూజ

Share it:

 


 సిర్పూర్ (యు) మన్యం టివి ప్రతినిధి : 

సిర్పూర్ యు మండలం అల్లిగూడ గ్రామంలో ఇంటి పెద్ద దేవత అయిన పేర్సాపెన్ జంగబాయి రాయితడ్ అయినటువంటి దేవుని బుగ్గ జలంలో తీసుకుని వెళ్లి సంస్కృతి సంప్రదాయాలతో (డోలు వాయిద్యాలతో) స్నానం చేయించి ఆ బుగ్గ జలంతో చేసినటువంటి ప్రసాదాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు ... తరువాత ఇంటికి వచ్చిన తరువాత పూజ చేసి పంట చేనులో తీసుకుని వెళ్లి కూర్చో పెడతారు..ఆ రాజు రాత్రంతా నాట్యాలు , కృత్యాలు చేస్తు జాగరణ చేస్తారు...

Share it:

TELANGANA

Post A Comment: