శ్రీ సంత్ సురోజీ బాబా గారి అఖండ హరినామ సప్తహం 36 పూణ్యతిథి.
మన్యం టివి సిర్పూర్ (యు) ప్రతినిధి: కుంర్రం బీమ్ అసిపాబాద్ జీలా సిర్పూర్ (యు) మండలంలోని మగ్రమాపంచయితి మాహగాం గ్రామంలో మాహగాం లో సంత్ సురోజీ బాబా గారి పూణ్యతిథి, మేస్రం కైలాష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహింఛడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ MLA ఆత్రం సకు గారు పాల్గొని, ఆదివాసి నిరుద్యోగుల కోసం రెండు మంచీ మాట్టలు చేప్పకోవడాం జరిగింది.
మాహగాం సర్పంచ్ ఆత్రం , యం, పి, పి ఆత్రం ప్రకాష్ జైనూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లాల ఇంతియాజ్, అలాగే ఎక్స్ యం, పి, పి ఆత్రం బాగవంత్ రావ్ ఆత్రం అనిల్ కూమార్ లింగాపూర్ మాండాలా అద్యక్షుడు యూ, టి,ఆర్, ఎస్ మాండాలా అద్యక్షుడు జంగో లింగో ఘన్ సంస్థను ప్రధాన కార్యదర్శి గేడాం జగ్జీవన్ టీచర్ మరియు కోర్దనేటర్ వెడమా బోజ్జు పాల్గొన్నారు.
Post A Comment: