CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బూర్గంపాడు మండల నూతన ఎమ్మార్వో ని మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు మండల నూతన ఎమ్మార్వో గా బాద్యతలు స్వీకరించిన బి.భగవాన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసి పూలమెక్కని అందజేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపీరెడ్డి రమణరెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోనెల నాని,టిఆర్ఎస్ నాయకులు బెల్లంకొండ రామారావు.

Share it:

TELANGANA

Post A Comment: