CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గెలుపే లక్ష్యం గా మంగపేట మండల కేంద్రంలో తెరాస విస్తృత స్థాయి లో గ్రామాల్లో సమావేశాలు

Share it:

 


మన్యం టీవీ మంగపేట. 

  మంగపేట   తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి విస్తృత సమావేశాలు. 


నల్గొండ,  వరంగల్,ఖమ్మం, పట్టభద్రుల పట్టభద్రుల ఎన్నికలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలించాలి అని  తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ గారు  పిలుపునిచ్చారు.


ములుగు  జడ్పీ చైర్మన్ ,నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్ గ ఆదేశాల మేరకు తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో  మంగపేట మండలం లో గ్రామ కమిటీ సమావేశలు ఏర్పాటు చేయడం జరిగింది ,  ఈ రోజు బోర్ నర్సాపురం, కోమటిపల్లి,మంగపేట ,గ్రామ కమిటీ అధ్యక్షులు,చింత సుబ్బయ్య నాయుడు, లోడి కృష్ణ, నూనె లింగయ్య,   అధ్యక్షుతన  గ్రామ కమిటీ సమవేశం జరిగింది.  గ్రామంలో  సమస్యలు ,పార్టీ బోలోపేతం , పట్టభద్రుల  ఎన్నికల  గురించి  మాట్లాడటం జరిగింది  .


 ఎం ఎల్ సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మొదటి ప్రాధ్యాన్య ఓటు వేసి గెలిపించాలని అన్నారు.


ములుగు జిల్లా ప్రకటించడంతో తన వంతు పాత్ర పోషించిన ఘనత పల్లా రాజేశ్వర్ రెడ్డి కే  చెందుతుంది అన్నారు.

అలాగే ఫిబ్రవరి 8 తేదీన  ఏటూరునాగారం లో జరిగే బహిరంగ సభకు పట్టభద్రులు మరియు తెరాస పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజర్ కావాలని మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు.

 గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామ కమీటీ నాయకులు మాట్లాడుతూ   సీ సీ  రోడ్లు,  మిషిన్ భగీరథ నీళ్ల లికేజులు,భూమి పట్టాల   సమస్యలు, డబుల్ బెడ్ రూమ్  మరియు ఇతర సమస్యల గురించి మండల పార్టీ అధ్యక్షులకు చెప్పడం జరిగింది.  

మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడు భారతదేశం లో ఏ రాష్ట్ర లో కూడా అమలు కానీ సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి గౌ ,శ్రీ   కేసీఆర్ 


 అమలు చేస్తున్నారు 

రైతు బంధు, కల్యాణి లక్ష్మీ,ఇరవై గంటల కరెంటు,  రైతు బీమా,మిషినిభగీరథ ,కేసీఆర్ కిట్టు,వితంతువులకు  వంటరీ మహిళా కు ఫించన్లు  ఒక్క రూపాయికే బియ్యం వంటివి అనేక పథకాలు  ప్రవేశ పెట్టిన ఘనత మన   రాష్ట్ర ముఖ్యమంత్రి కే చెందుతుంది అని చెప్పారు 

అలాగే  గ్రామంలో  నా దుష్టికి వచ్చిన సమస్యలను ములుగు జడ్పీ చైర్మన్ ,నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమ జగదీష్ గారి దుష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలను   పరిష్కరిస్తామని మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ  గారు అన్నారు  

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల అధికార ప్రతినిధి కటికనేని  సత్యనారాయణ  ,    

, మండల ఉపాధ్యక్షులు  చిట్టిమల్ల సమ్మయ్య,వైఎస్ చైర్మన్ కాడబోయిన నరేందర్,పీఏసీఎస్  డైరెక్టర్లు,నర్రా శ్రీధర్, సింగరిబోయిన నర్సయ్య, మహిళా మండల అధ్యక్షురాలు కాటూరి సుగుణ,మైనార్టీ  మండల అధ్యక్షులు ఆయుబ్,బీసీ సెల్ మండల అధ్యక్షులు పసుపులేటి సుబ్బారావు, మండల యూత్  ప్రధాన కార్యదర్శి పున్నెం మోహన్,కోదండం,బుట్టో, వెంకట్ రెడ్డి, వేణు, సత్తార్, నాగరాజు,మధుకర్,

మండల మీడియా ఇంఛార్జ్

 గుడివాడ శ్రీహరి,ముగల రమేష్,నేలపట్ల వసంత రెడ్డి, రావుల రమణ,సంకోజు ప్రశాంత్,కోడెం నాగేశ్వరరావు,జీవన్,చింతనపల్లి  సాంబశివరావు,మూడు గ్రామ కమిటీ అధ్యక్షులు ,కార్యదర్శి లు,అనుబంధ సంఘాల,  కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: