CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉచిత వైద్య శిబిరం

Share it:

 



 మన్యం టీవీ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ పరిధిలో లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి డాక్టర్ జి వినీత్ ఐపీఎస్ అసిస్టెంట్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కోఆర్డినేటర్ డిపార్ట్మెంట్ క్యాంప్ ఈ నాగ్ రేషన్ , డాక్టర్ ఎస్ సి కాంతారావు ఎం ఎస్ ఈ ఎన్ టి ఈ నాగ రేషన్, డాక్టర్ జి వి వి సుదర్శన్ రావు ఎమ్మెస్ నెఫ్రాలజీ ఈ నాగ రేషన్, డాక్టర్ చావా యుగేందర్ సూపర్ డెంట్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, సూర్యనారాయణ యాగి ఈసీజీ ఈ నాగ రేషన్, ఈ ఆర్ ఆర్ యు శంకర్ నాయుడు ప్రెసిడెంట్ లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం, పి desappa, తిప్పన సిద్ధులు, ఈ రంగారెడ్డి, జి రాజారెడ్డి ట్రెజరర్, మహమ్మద్ సోయిందా ట్రెజరర్ మరియు తదితరులు. వీరి ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్లను తీసుకురావడం జరిగింది. ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన రావడం జరిగింది మరియు ప్రజలు డాక్టర్ చెకప్ చేయించుకొని ఉచితంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: