CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ కానిస్టేబుల్ నార్లపాటి వెంకటేశ్వరరావు దశదిన కార్యక్రమానికి హాజరైన జారే ఆదినారాయణ

Share it:

 



 మన్యంటీవీ,అశ్వారావుపేట:

  ఇటీవలే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి మరణించిన పోలీస్ కానిస్టేబుల్ నార్లపాటీ  వెంకటేశ్వరరావు దశదిన  కార్యక్రమం తన సొంత గ్రామం అయినా అశ్వారావుపేట మండలం పేరాయి గూడెం లో శనివారం నిర్వహించగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన తెరాస నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ నార్లపాటీ  వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Share it:

TELANGANA

Post A Comment: