CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ మాస పత్రిక మరియు క్యాలెండర్ ను స్వీకరించిన అశ్వరావుపేట సర్పంచ్

Share it:

       


మన్యం టీవీ,అశ్వరావుపేట:మండల పరిధిలోని అశ్వరావుపేట పంచాయితీ సర్పంచ్ అట్టం రమ్య మన్యం మనుగడ క్యాలెండరు మరియు మాసపత్రిక స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ పత్రిక అందించిన మన్యం టీవీ రిపోర్టర్ చంటి కి కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: