CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యుత్ సరఫరా నిలిపివేత

Share it:

 


 మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి ఫీడర్ ఏరియా పరిధిలోగల వెంకటాపురం గ్రామం,బుచ్చన్నగూడెం గ్రామం,తొట్టిపంపు గ్రామం,ఒడ్డుగూడెం గ్రామం, అన్నపురెడ్డిపల్లి గ్రామాలకు ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు.అన్నపురెడ్డిపల్లి విద్యుత్ శాఖ ఏఈ జి కిషన్ తెలియజేశారు.లెవెన్ కె.వి లైన్ మరమ్మతులు,వైర్లకు తగులుతున్న చెట్ల కొమ్మలు తొలగించుటకు ఉదయం గం"08:30 ని"నుండి ఇ మధ్యాహ్నం గం"02:00 ని"వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు, పీటర్ ఏరియాలోని విద్యుత్ వినియోగదారులు,రైతులు,గ్రామ ప్రజలు గమనించి,సహకరించాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: