CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెరిక సంఘం క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎస్ ఐ టివిఎన్ సూరి

Share it:

 


మన్యం టీవీ, పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఇ.బయ్యారం పోలీస్ స్టేషన్లోఎస్ ఐ టివిఎన్ సూరి  నూతనసంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో    పెరిక సంఘం మండల  నాయకులు  బు స్సి శ్రీనివాసరావు, ఎగ్గాడి శ్రీరాం, పాత్రికేయులు సనప భారత్,శ్రీరాం బృహస్పతి, లక్ష్మణ్,నాయకులువెంకట్ తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: