CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడియం రమేష్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన జెడ్పీటీసీ కామారెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ బావ,  పోడియం రమేష్ (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్) గత రాత్రి గుండెపోటుతో స్వర్గస్థులవగా... సోమవారం వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత-రామకొండా రెడ్డి దంపతులు, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపీరెడ్డి రమణరెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, మండల టిఆర్ఎస్ నాయకులు మేడగం లక్ష్మీనారాయణరెడ్డి, లక్ష్మిపురం మాజీ సర్పంచ్ గద్దల ప్రకాష్, దారం కృష్ణారెడ్డి.

Share it:

TELANGANA

Post A Comment: