CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తడి,పోడి చెత్త ‌బుట్టలను గ్రామస్థుల కు అందజేసిన పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:

 


మన్యం టీవీ, పినపాక:పినపాక మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్థులు కు తడి,పోడి చెత్త ‌బుట్టలను గ్రామస్థుల కు  పినపాక ఎం పీపీ గుమ్మడి గాంధీఅంద జేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  పోతినేని శివ శంకర్, ఉప సర్పంచ్ కోండేరు నాగ‌భూషణం,కోండేరు రాము,వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి. తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: