CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బూర్గంపాడు నూతన ఎమ్మార్వో ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు నూతన ఎమ్మార్వో గా బాద్యతలు స్వీకరించిన భగవాన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసి సన్మానించిన బూర్గంపాడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తాళ్ళురి శ్రీహరి బాబు,జనరల్ సెక్రటరీ డొంకన చంద్రశేఖర్,కుందురు శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, కోట రమేష్, రవి,రమేష్,నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: