CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

రేగా పిలుపే ప్రభంజనం.. పోడు రైతుకు అండగా కదిలిన జనం

Share it:పోడు రైతులారా పోరాడండి.. ప్రతి ఆదివాసీ యువకుడు కదలండి. ఛలో శెట్టిపల్లి అంటూ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఇచ్చిన పిలుపు కు గిరిజన యువత పెద్ద ఎత్తున కదలగా, పోడు భూముల రక్షణ కు గిరిజన రైతులు ఆందోళనకు దిగడంతో ఒక్కసారిగా గుండాల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాదిగా అందరూ గుండాల తరలివెళ్తుండడంతో పరిస్థితి   ఉద్రిక్తంగా మారింది. అటవీ అధికారుల ఏకపక్ష తీరుుపై రేగాకాంతారావు మరోసారి భగ్గుమన్నారు. పేద గిరిజనుల పొట్టకొట్టవద్దని హెెచ్చరించారు.

Share it:

SLIDER

Post A Comment: