CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోండి భాష తెలుగు అర్థాలు-3

Share it:

 


మావ=మనది

మరట్ =మనము

మవాంగ్=మావి

వెడిల్=ముసోలోడు

మతరి=ముసలి  ఆవిడ

మాన్ కట్ =ఉందాం

ధాకట్=వెళ్దాం

వాకట్=వస్తము

వరోర్=ఒక్కరు

వెలటిర్=చాలమంది

వెళ్లే=చాల

వాయమట్=రావద్దు

కేయట్=పిలవండి

ఉద్ధట్=కూర్చోండి

తెద్దాట్= నిలబడు

కర్సట్=అడుకోండి

యేన్దట్=నృత్యం చేయండి

సేకరణ:మంగం విషంరావు. ఎం.ఏ.ఎం.ఫీల్.పి

హెచ్.డి.ఆంత్రోపాలజీ

ఉట్నూర్ మన్యం టివి ప్రతినిధి.

Share it:

TELANGANA

Post A Comment: