కోయపదాలు.. తెలుగు అర్దాలు
పరాస్కం = పరిహాసం
పరిచ్చ = పరీక్ష
పర్వు, బయిదర్తె= పరువు
క్షనిపెట్టనోoడ్ = పర్యవేక్షకుడు
గాలిస్సటం = పర్యవేక్షించు
తిర్ పిస్స = పలకరించు
పలస = పలచనా
పలసాన్ తుంగ = పలచన చెయ్యి
పలుపూమ్ = పలుపు
పల్టీవాటటం = పల్టీకొట్టడం
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: