కోయపదాలు.. తెలుగు అర్దాలు
పాతసామీని = పాత సామాను
పాతబర్తావ్ = పాతబడిన
డేవి వాట = పాతిపెట్టు
పూడ్స = పూడ్చు
గిన్నె = పాత్ర
అరికాల్ = పాదం
పానకం = పానీయం
పిల్లన్ ఊడ = పాపను చూడు
తార్స్ = పాము
పారతే డేవటం = పారతో దువ్వటం
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: