కోయపదాలు.. తెలుగు అర్దాలు
పరవిల్లె = పరవలేదు
వేరెవార్ = పరాయి
ఇస్రె = పరికరం
అనుకుట్టోoడ్ = పరిగణించు
పరిసెయం = పరిచయం
ఏలుబడి = పరిపాలన
ఏలటం = పరిపాలించు
ఇడమర్సటం = పరిశీలించు
సాయ్ ఇల్లె = పరిస్థితి అనుకూలంగా లేదు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: