CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాబ్స్.. జాబ్స్..

Share it:



ECILలో ఉద్యోగాలు


హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కాంట్రాక్టు ప‌ద్ద‌తిలో కింది పోస్టుల‌కు వాకింగ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.


మొత్తం పోస్టులు : 5 ( టెక్నికల్ ఆఫీసర్-3, జూనియర్, ఆర్టిజ‌న్స్‌-2)

అర్హ‌త          ‌:     టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచ్లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత.. జూనియర్ ఆర్టిజ‌న్స్ పోస్టులకు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.

వ‌య‌స్సు       : డిసెంబర్ 31 2021 నాటికి 30 ఏళ్లు (జూనియర్ ఆర్టిజ‌న్స్ -25 ఏళ్లు) మించరాదు.

పే స్కేల్       : రూ. 23,000 (జూనియర్ ఆర్టిజ‌న్స్కు రూ.18,182)

దరఖాస్తు       : ఆఫ్‌లైన్‌లో

ఇంట‌ర్వ్యూ   : ఫిబ్రవరి 9, 2021 (ఇంటర్వ్యూ మరియు రిటర్న్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు)

వెబ్‌సైట్‌       : www.ecil.co.in

Share it:

TELANGANA

Post A Comment: