కోయపదాలు.. తెలుగు అర్దాలు
పదిలం తుంగ = పదిల పరువు
పదున్ వాటటం = పదును పెట్టడం
ఊకూకే = పదే పదే
తీర్ = పద్ధతి
పన్ = పని
పనిముట్కు = పనిముట్లు
పన్ దోమ్డ్ = పని వాడు
పండ్గు తుంగనోండు = పనులు చేసేవాడు
పల్, పుల్లరి = పన్ను
పరవిల్లె = పరవలేదు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: