CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోండి బాష.. తెలుగు అర్దాలు - 1

Share it:


గోండి భాష పాహాండి కుపర్ లింగో గోండి ధర్మగురు తపస్సు చేసి గోండి చిత్ర లిపి భాషను కనుగొన్నారు. ఈ గోండి చిత్ర లిపి సింధు నాగరికత, హారప్పా నాగరికత ఆర్కాలజికల్ తవ్వకాల్లో వెలువడ్డవి. మన్యం టీవీ వీక్షకుల కోసం ప్రతిరోజూ గోండి పదాలు తెలుగు అర్దాలు 


గోండి పదాలు తెలుగు అర్థాలు

బియ్యే=తల్లి

బావల్=తండ్రి

దాదాల్= అన్న

తమ్ముర్=తమ్ముడు

తక్క=అక్క

సేలాడ్=చెల్లెలు

బాటో=భావ

అజీ=నన్నమ్మ

తాదో=తాత.

కాకో=అమ్మమ్మ

హకో=తాత

అంగె=వదిన

అతి=మేనత్త

పోరాడ్=అత్తమ్మ

మురియల్=మామా

పేరి=పెద్దమ్మ

పెపి=పెద్ద నాన

కాకి=పిన్ని

కాకా=చిన్ననాన

సేకరణ:మంగం విషంరావు. ఎం.ఏ.ఎం.ఫీల్.పి.హెచ్. డి.ఆంత్రోపాలజీ. మన్యం టివి ప్రతినిధి, ఉట్నూరు 

.....

Share it:

TELANGANA

Post A Comment: