CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన తెగ గుర్తింపుకోసం కొండరెడ్లు

Share it:

 



 మన్యం టీవీ భద్రాచలం: ఆదివాసీ కొండరెడ్ల సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భద్రాచలంలో సంఘం గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్ జెండా ఆవిష్కరణ చేసారు ఈ సందర్బంగా మాట్లడుతూ కొండరెడ్ల అస్తిత్వాన్ని కాపడు కోవటంకోసం  ప్రతి కొండరెడ్డి కృషిచేయాలని పిలుపు ఇచ్చారు . అంతరించిపోతున్న కొండరెడ్డి జాతిని కాపాడటానికి ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయాలని డిమండ్ చేసారు . కొండరెడ్ల మౌళిక సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిదులు కృషిచేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో చిప్పల కొమ్మిరెడ్డి , బొల్లు  వెంకటేశ్వర రెడ్డి , బొల్లు నాగిరెడ్డి , గురుగుంట్ల బాబురెడ్డి , ముర్ల కనకారెడ్డి , సూట్రు లక్ష్మణ్ రెడ్డి , కెచ్చెల లచ్చి రెడ్డి , ముర్ల నాగవేణి , వల్ల రామకృష్ణరెడ్డి , సూట్రు రామరావురెడ్డి , కథల జనార్థన్ రెడ్డి , ఉమ్మల దుర్గారెడ్డి , ఉమ్మల నాగిరెడ్డి , బొల్లు రాజ్యలక్ష్మి , ముర్ల ఉమాదేవి , వేట్ల ముత్యాల రెడ్డి , గోగుల మంగిరెడ్డి , కొండ్ల గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Share it:

TELANGANA

Post A Comment: