CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోయపదాలు.. తెలుగు అర్దాలు

Share it:

 అందమైన కోయభాష - 97





బెస్కేట్కి           = నిత్యం 

ఉంజకాడ్ ఇల్లె  = నిద్రలేకపోవడం 

ఉంజనోనిన్ తేమ్ = నిద్రలేపు 

ఉంజీస           = నిద్రపుచ్చు 

ఉంజ             = నిద్రపో 

ఉంజిసటం     = నిద్రపోనివ్వడం 

ఉంజకాటె      = నిద్రలో 

ఉంజాన్ వేల  = నిద్రవేళ 

నిన్నె              = నిన్న 

నిన్నె ములిపె  = నిన్న రాత్రి


సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

TELANGANA

Post A Comment: