CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లక్షల రూపాయలఆస్తులకు రక్షణ లేకపోయే

Share it:

 



మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలంలోబ్రాహ్మణపల్లి గ్రామంలో లక్షలు వెచ్చించి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కట్టించారు, దానిలో లక్షల విలువచేసే సామాగ్రిని చేకూర్చారు కానీ లక్షల విలువ చేసే సామాగ్రికి రక్షణ మరిచారు. తలుపులు తాళాలు వేయకుండా తెరిచి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను  రెండవ శనివారం మధ్యాహ్నం సమయం లోనే ఎవరు విధులలో ఎవరు లేక పోవటం తలుపులు వేయక పోవడం  కనీసం వాచ్ మన్ కూడా లేకపోవడం లక్షల విలువ చేసే వస్తువులకు రక్షణ లేక పోవడం తో  పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: