CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సూర్య దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సూర్య దినపత్రిక క్యాలెండర్ ను ప్రభుత్వ విప్,పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం నర్సింహారావు,సూర్య దినపత్రిక బ్యూరో ఇన్ ఛార్జి షఫీ,రామకృష్ణ,రాజ్ కుమార్,మణుగూరు ఆర్సి ఇన్ ఛార్జ్ దాసరి వెంకట్,  నెహ్రూ,దిశా ఆర్సి ఇన్ ఛార్జ్ సతీష్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: