CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రిన్సిపాల్ ల సంఘం జిల్లా కార్యదర్శిగా శేషుబాబు

Share it:

 


మన్యం టీవి,పినపాక:

పినపాక మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న శేషుబాబు ప్రిన్సిపాళ్ల సంఘం కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కళాశాల ప్రిన్సిపాల్  శేషుబాబు ఎన్నిక పట్ల జిల్లా ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షురాలు సులోచనారాణి, జిల్లా జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు  రమేష్ బాబు,తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షులు వెంకట పుల్లయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నోడల్ అధికారి రవి బాబు, పినపాక అధ్యాపక, ఆఫీస్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: