CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న జారే

Share it:

  


మన్యంటివి,అశ్వారావుపేట: మండల పరిధిలోని ఆసుపాక గ్రామంలో గ్రామస్థులను పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్న  అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లింగయ్య, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నల్లపు సుబ్బారావు, పుల్లయ్య, రాజేష్, సోమ్లా, రాము, రామకృష్ణ, నాగేశ్వరావు  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: