CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏరియా వైద్యశాల భూపాలపల్లిలో ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Share it:

 



మన్యంటీవీ ములుగు/ఏటూరునాగారం


జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఏరియా వైద్యశాల   MCH centre భూపాలపల్లి నందు ఒప్పంద పద్దతిలో పనిచేయుటకు,

గైనకాలజిస్టులు             -03      అనస్థిషియా వైద్యులు    -02

యం.బి.బి.యస్           -03 

స్టాఫ్ నర్సులు               -20         

ల్యాబ్ టెక్నిషియన్స్       -02

ఫార్మాసిస్ట్ లు                -02

డాటాఎంట్రీ ఆపరేటర్లు   -02

థియేటర్ అసిస్టెంట్లు      -04

ఎం.న్.ఓ/ఎఫ్.ఎన్.ఓ     -06

సెక్యూరిటీ గార్డులు        -04

శానిటేషన్ సిబ్బంది        -04

ఉద్యోగాల భర్తీ కొరకు జిల్లా కలెక్టర్ మరియు సూపరింటిండెంట్,జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్  భూపాలపల్లి  ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు, ఇట్టి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించిన విద్యార్హతల జిరాక్స్ పత్రాలతో తేదీ 31.01.2021 నుండి 03.02.2021 (సెలవు దినాలలో కూడా) ఉదయం 10.30 ని,,ల నుండి సాయంత్రం 5 గం,ల వరకు    ఏరియా వైద్యశాల భూపాలపల్లి నందు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: