CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మర్లవాయి కి మంత్రి.

Share it:


మన్యం టీవీ, ఉట్నూరు : పద్మశ్రీ అవార్డు గ్రహిత కనకరాజు కు సన్మానం చేసేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  మర్లవై గ్రామముకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవ లక్ష్మీ జడ్పీ చైర్ పర్సన్,ఎం ఎల్ ఏ ఆత్రం సక్కు కలెక్టర్ రాహుల్ రాజ్ లు ముందుగా గ్రామానికి చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Share it:

TELANGANA

Post A Comment: