CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్తమ మండలం అవార్డుకు ఎంపికైన అన్నపురెడ్డిపల్లి

Share it:


  మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలంను బెస్ట్ మండలంగా, అబ్బూగూడెం గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేసి,ప్రశంసా పత్రాలను అందజేసిన కలెక్టర్ ఎమ్ వి రెడ్డి.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల  సంక్షేమ పథకాలు, కార్యక్రమాలలో అన్నపురెడ్డిపల్లి మండల అధికారులు మరియు సిబ్బంది,ప్రజా ప్రతినిధులు ముందడుగు వేస్తూ,అభివృద్ధి పథంలో మండలంను నడిపిస్తున్నందుకు,అబ్బూగూడెం గ్రామ పంచాయతీలో హరితహారం లో భాగంగా పెంచుతున్న మొక్కలు,పల్లె ప్రకృతి వనాలు పట్ల శ్రద్ధ వహించి అందంగా,ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన పంచాయతీ సర్పంచ్ కార్యదర్శి పంచాయతీ పాలకవర్గం వారికి మండల పాలకవర్గం మరియు అధికారులకు వారి సేవలు,బాధ్యతలను గుర్తించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రగతి మైదానంలో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఉత్తమ మండలం,ఉత్తమ గ్రామ పంచాయతీ ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ విషయం తెలుసుకున్న మండల ప్రజలు రాజకీయ నాయకులు మండల అధికారులకు ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: