CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జన నేత రేగళ్ళ ,చిరుమళ్ళ గ్రామ ప్రజలను ఆత్మీయ పలకరింపు.

Share it:

 


ప్రజల వద్ద నేరుగా సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వ విప్

సమస్యలను విని సంభందిత అధికారులకు చారవాణీలో సమస్యలను వివరించిన రేగా

మన్యం టీవీ: కరకగూడెం.మండలపరిదిలోని వీరాపురం, చిరుమళ్ళ గ్రామలలో పర్యటించారు ఇ సందర్భంగా జన నేతకు అయ గ్రామల ప్రజలు గణ స్వాగతం పలికారు. అనంతరం నేరుగ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజ సమస్యలను తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.అనంతరం అయ గ్రామలలో ఎర్పాటు చెసిన సమావేశంలో ప్రజలు ,మంచినీటి సమస్య ,అంతర్గత రహదారి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లా సమస్యలను వివరించారు.అనంతరం సంబంధిత అధికారుల కు చారవాణీలో సమస్యలను వివరించి వాటీ సమస్యలను వెంటనే నేరవేర్చెవిదంగా కొన్ని త్వరలో పరిస్కారించె విదంగా హమి ఇచ్చారు. అక్కడి ప్రజలు పూర్తిగా ఏజెన్సీ ప్రజలు కావండంతో మొత్తం ప్రజలను కూడా పోడు భూమి సమస్యలను వివరింవారు.అనంతరం అ సమస్యలను నేరుగా విన్న  రేగా  వెంటనే ఐటిడిఎ పివో గారితో చారవాణీలో మాట్లాడి వాటికి సంబంధించిన దరఖాస్తులను ఐటిడిఎలో సమర్పించాలని పిఓ గారు తెలిపినట్లు ప్రజలకు తెలియపరిచారు.పిబ్రవరి నేల అకారులో రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు నేరుగా పినపాక నియోజకవర్గంలోని పర్యాటిస్తారని ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వ విప్ మీ శాసనసభ్యులు గా ఏ కష్టం వచ్చిన పరిష్కారిస్తానని హమి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాయం నరసింహరావు బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మెన్ కొమరం రాంబాబు .స్థానిక నాయకులు రావుల సోమయ్య వాసిరెడ్డి నేతాజీ రేగా సత్యనారాయణ కొంపెల్లి పెద రామలింగం టిఅర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: