కోయపదాలు.. తెలుగు అర్దాలు
నిమ్మె = నువ్వు
నియ్యి = నూనె
నియ్యె తొస్స = నూనె పోయి
నూరి తొస్స = నూరిపొయ్యి
నింద = నెపం
నెమర వాటటం = నెమరు వేయడం
నిమ్మలం = నెమ్మది
జయ్యూన్ = నెమ్మదిగా
నెరవేర్స = నెరవేర్చు
నేండ్కీ మున్నె = నేడుకు ముందు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: