CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తోగూడెం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎఫ్ఎంసీ కంపెనీ ముగ్గుల పోటీలు

Share it:

 


,,👉విజేతలకు బహుమతులు అందజేత

మన్యం టీవీ, పినపాక:72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని...భద్రాద్రి కొత్తగూడెంజిల్లా పినపాక మండల పరిధిలోని తోగూడెం  పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎఫ్ఎంసీ కంపెనీ ముగ్గుల పోటీలు నిర్వహించారు.

 అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ డెవలప్మెంట్ అధికారి బండ మనోజ్ కుమార్ రెడ్డి ,ఆత్మ కమిటీ డైరెక్టర్ సూర నరసింహులు,తోగూడెం పంచాయతీ సెక్రటరీ కృష్ణ మూర్తి,ఐకెపి అకౌటెంట్ లావణ్య ,బండ కవిత,మహిళలు,తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: