CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బూర్గంపాడు మండలం లో పెద్దపులి కలకలం

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొందరు రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయాన్నే పొలానికి వెళ్లగా తము అక్కడ పెద్ద పులి నీ చూశామని చెప్పడంతో స్థానికంగా ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి. రైతులు చెప్పిన వివరాల ప్రకారం ఉదయం రోజులాగే పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద పులి ఖండిస్తూ తమ వైపు వచ్చిందని భయంతో అందరూ కేకలు వేయడంతో పులి పక్కనే ఉన్న పత్తి చేలో కి దూకి వెళ్లిపోయిందని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: