CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ పాయం రమణ

Share it:

 



నూగూరు వెంకటాపురం


వెంకటాపురం మండలంలోని చొక్కాల(విఆర్కే పురం) లో పల్స్ పోలియో కార్యక్రమంలో జడ్పీటీసీ పాయం రమణ, సర్పంచ్ శ్రీదేవి పాల్గొన్నారు.0"5"సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేసి పోలియో వ్యాధి నిర్ములనకు ప్రతి 5సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి వ్యాధి నియంత్రణ చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: