CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర్ లో గల అంగన్ వాడి కేంద్రంలో  చిన్నారులకు బంగారు భవిష్యత్ సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రెండు చుక్కల పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన... బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత.

ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పందన, సి డి పి ఓ  ప్రమీల,    ఏ న్ ఎం లు,ఆశావర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: