మన్యం టీవీ:కరకగూడెం.కరకగూడెం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ నందు నినాదం దినపత్రిక క్యాలెండర్ ను ఎంపీపీ రేగా కాళిక చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,టిఆర్ఎస్వి కరకగూడెం మండల అధ్యక్షుడు మామిళ్ళ శ్రీకాంత్,నినాదం దినపత్రిక విలేకరి ప్రేమ్ కుమార్,విలేఖరులు సురేష్,మెహంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: